వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంటలో కొవ్వూరు-శరభవరం ప్రధాన రహదారి పక్కన తాగునీటి పైప్‌లైన్ మరమ్మతుల కోసం తీసిన గోతులను పూడ్చకుండా వదిలేశారు. నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో తుప్పలు పెరిగి గోతులు కనిపించకుండా పోయాయి.
జడ్పీ హైస్కూల్ ఎదురుగా పెద్ద గొయ్యి వద్ద వీధిదీపాలు లేక రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి గోతులను పూడ్చాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

