Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధారాలు చూపిస్తే ఓటర్ల జాబితాలో మళ్లీ చేరుస్తాం

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 4:11 AM విజయనగరంGeneral
ఆధారాలు చూపిస్తే ఓటర్ల జాబితాలో మళ్లీ చేరుస్తాం - Udayam
నోటీసులు ఇచ్చిన ఓటర్లు తగిన ఆధారాలు చూపిస్తే ఓటర్ జాబితాలో మరల చేర్చబడుతుందని హెచీటి రంగారావు, ఆస్ఐ రమణ రాజు తెలిపారు. సోమవారం పాచిపెంట మండలం రోడ్డవలసలో నోటీసులు ఇచ్చిన ఓటర్ జాబితాపై విచారణ నిర్వహించారు. సర్ పక్రియలో భాగంగా 2022 ఓటర్ జాబితతో map కానీ ఓటర్లకు రోడ్డవలస పోలింగ్ బూత్ పరిధిలో 62 నోటీసులు అందజేశామన్నారు. ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలు ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...