Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 11, 2026 9:01 PM సంగారెడ్డిGeneral
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి - Udayam
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌ వద్ద ఆటోను ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కర్ణాటకలోని బీదర్‌ జిల్లా రాజగిరికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...