వార్తలకు తిరిగి వెళ్లండి

వేంపల్లె మండలం నాగూరు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి నాగేళ్ల రాంప్రసాద్‌రెడ్డి (20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం రాత్రి చిత్తూరుకు వెళ్తుండగా ఆటోను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాంప్రసాద్‌రెడ్డి మృతితో నాగూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

