Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్సింగిలో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 23, 2026 10:11 AM హైదరాబాద్General
నార్సింగిలో రోడ్డు ప్రమాదం - Udayam
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కార్పెంటర్‌ను వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చి నగరంలో నివాసముంటున్న సుశీల్ కుమార్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...