Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మజీద్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 11:43 AM సిద్దిపేటGeneral
మజీద్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం - Udayam
సిద్దిపేట జిల్లాకు చెందిన చెలుముల పరుశురాములు(38) జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో సిద్దిపేటకు వెళ్లి నగరానికి తిరిగి వస్తుండగా మజీద్‌పూర్‌ చౌరస్తా వద్ద ప్రమాదానికి గురయ్యారు. మజీద్‌పూర్‌ చౌరస్తా వద్ద కారు బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో పరుశురాములు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై జినోమ్‌ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...