Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దండుపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Udayam on Google
రేఖ దేవి Aug 08, 2026 12:04 PM మెదక్General
దండుపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - Udayam
మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం దండుపల్లి వద్ద పాత హైవేపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనం, డీసీఎం ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...