Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంకలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 6:21 PM ఏలూరుGeneral
లంకలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం - Udayam
లంకలపల్లి గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున కారు కల్వర్టును ఢీకొని వాగులో పడిన ప్రమాదంలో వనమాల లక్ష్మి(40) మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు. పెళ్లి అనంతరం మణుగూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...