Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయవరం వద్ద రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Harika Jun 15, 2026 3:31 PM సిరిసిల్లGeneral
జయవరం వద్ద రోడ్డు ప్రమాదం - Udayam
వేములవాడ శివారులోని జయవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దానే రమేశ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...