వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విజయనగరం జిల్లాలో గజపతినగరం మండలంలోని ఎం. కొత్తవలస లో యూనియన్ బ్యాంకు CSR చెందిన రూ.10 లక్షల ఖర్చుతో నిర్మించిన RO ప్లాంట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో TDP పోలిట్ బ్యూరీ సభ్యురాలు గంటేడ శ్రీదేవి, AMC చైర్మన్ గేపాల రాజు, పాల్గొన్నారు.
Comments
Loading comments...

