వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలం మండలం కొచ్చెర్ల, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లు అందజేశారు.
రాష్ట్రంలో సెప్టెంబర్ నెలకు రూ.2,693.90 కోట్లతో 61,92,396 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. భర్తను కోల్పోయిన అర్హులైన జీవిత భాగస్వాములకు కొత్తగా 6,268 స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు
Comments
Loading comments...

