Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి ‘లెనిన్ పాండియన్’

Follow Udayam on Google
Harika Oct 16, 2026 2:15 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి ‘లెనిన్ పాండియన్’ - Udayam
ఆర్కే రోజా కీలక పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘లెనిన్ పాండియన్’ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పోలీస్ వ్యవస్థలో అణచివేత, అధికార దుర్వినియోగాన్ని ఇందులో చూపించారు. శివాజీ గణేశన్ మనవడు దర్శన్ ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాకు IMDbలో 10కి 9 రేటింగ్ నమోదైంది.

Comments

G
Loading comments...