Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ కథలు ప్రపంచానికి చేరాలి: యశ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 1:07 PM జాతీయంవినోదం
భారతీయ కథలు ప్రపంచానికి చేరాలి: యశ్‌ - Udayam
భారతీయ సంస్కృతి, మన గుర్తింపు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ‘రామాయణ’ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నామని నటుడు యశ్‌ అన్నారు. బెంగళూరులో జరిగిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ కథలను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నాలకు భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...