వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో పంజాబ్‌తో హైదరాబాద్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ 431 పరుగులు చేయగా..హైదరాబాద్ 380 పరుగులకు ఆలౌటైంది.రెండో ఇన్నింగ్స్‌లో పంజాబ్ 240/6 వద్ద డిక్లేర్ చేసి 291 పరుగుల ఆధిక్యం సాధించింది.
మరో మ్యాచ్‌లో ఆంధ్ర చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది.ఛత్తీస్‌గఢ్‌కు 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా..ఆ జట్టు 35.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Comments
Loading comments...

