వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో వచ్చే సీజన్లో రోహిత్ శర్మకు మళ్లీ పగ్గాలు అప్పగించాలని యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, తిలక్ వర్మ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి.మరోవైపు కోచింగ్ బృందంలోనూ మార్పులు చేసింది ముంబయి.
Comments
Loading comments...

