Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్‌కు మనీషా.. పసిడిపై గురి!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 10:00 AM జాతీయంక్రీడలు
ఫైనల్‌కు మనీషా.. పసిడిపై గురి! - Udayam
ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ మనీషా బన్వాలా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల 59 కేజీల సెమీఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అల్‌ట్యన్‌ షెగయెవాపై 10-0తో ఆధిపత్యం ప్రదర్శించి. పిన్‌ఫాల్‌ విజయాన్ని అందుకుంది. ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగల్‌ ఎలిజబెత్‌తో తలపడనుంది.

Comments

G
Loading comments...