Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వార్టర్స్‌కు సింధు, లక్ష్యసేన్‌!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 10:07 AM జాతీయంక్రీడలు
క్వార్టర్స్‌కు సింధు, లక్ష్యసేన్‌! - Udayam
హైలో ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లు పి.వి.సింధు, లక్ష్యసేన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో సింధు 21-9, 21-6తో ఫ్రాన్స్‌ క్రీడాకారిణి రోసీ ఓక్తావియాపై విజయం సాధించింది. కేవలం 26 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 21-15, 18-21, 21-12తో కిరణ్‌ జార్జ్‌ను ఓడించి క్వార్టర్స్‌ చేరాడు.

Comments

G
Loading comments...