వార్తలకు తిరిగి వెళ్లండి

రంగసముద్రం పంచాయతీలో కోటి రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, యువ నాయకుడు చెరుకూరి రవికుమార్ చొరవతో పలు ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు.
కమ్మవారిపల్లె, మహబూబ్‌నగర్, ఎస్‌ఆర్ స్టీల్స్, బజాజ్ షోరూమ్ ఎదురుగా, శ్రీరామ్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నారు. పనులు పూర్తయితే స్థానికుల రాకపోకలు సులభతరం కానున్నాయి.
Comments
Loading comments...

