వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ధర్మపురి ఆధ్వర్యంలో రంగపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. సూపర్‌వైజర్ లత పాల్గొని, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందించే ఆరోగ్యలక్ష్మి పథకం వేడి భోజనంలోని పోషక విలువలను వివరించారు.
వారపు మెనూ, తాజా ఆహారం ప్రాధాన్యతపై తల్లిదండ్రులు, సంరక్షకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

