Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగంపేటలో ఆకట్టుకున్న దేవిన సైకత శిల్పం

Follow Udayam on Google
devendra Aug 14, 2026 6:48 PM తూర్పుగోదావరిGeneral
రంగంపేటలో ఆకట్టుకున్న దేవిన సైకత  శిల్పం - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగంపేటలో శుక్రవారం ప్రముఖ శిల్పి దేవీన శ్రీనివాస్ రూపొందించిన సైకత శిల్పం దేశభక్తిని రగిలిస్తోంది. 'మరువలేనిది మీ త్యాగం' నినాదంతో జాతీయ పతాకానికి ఇరువైపులా మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ల ముఖచిత్రాలను సజీవంగా ఆవిష్కరించారు. ఈ శిల్పం ద్వారా దేవీన శ్రీనివాస్ తన దేశభక్తిని చాటుతూ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...