Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగనాథ స్వామి ఆలయానికి రూ.20,016 విరాళం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:36 PM కర్నూలుGeneral
రంగనాథ స్వామి ఆలయానికి రూ.20,016 విరాళం - Udayam
మద్దికేర మండలం పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు కలచట్లకు చెందిన లక్ష్మీదేవి రూ.20,016 విరాళంగా అందించారు. ఆలయ ఛైర్మన్, పాలకమండలి సభ్యులు, ముఖ్య అర్చకులు పాల్గొన్నారు. విరాళం అందించిన లక్ష్మీదేవిని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...