వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్పీ డి.జానకి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
మృతురాలి గుర్తింపును త్వరగా నిర్ధారించి, శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

