Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లాలో భూబకాసురుల ఆగడాలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 12:50 PM వికారాబాద్General
రంగారెడ్డి జిల్లాలో భూబకాసురుల ఆగడాలు - Udayam
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూరు, ఇంజాపూర్, మన్నెగూడల్లో విలువైన ప్రభుత్వ భూములు, రాచకాల్వలు, శ్మశానాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు కుమ్మక్కై ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తప్పుడు నివేదికలతో కలెక్టర్‌నే తప్పుదోవ పట్టిస్తున్న రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...