Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్‌ అసిస్టెంట్‌ను అభినందించిన డీఈవో

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 1:56 PM తూర్పుగోదావరి General
స్కూల్‌ అసిస్టెంట్‌ను అభినందించిన డీఈవో - Udayam
రంగంపేట జడ్పీ హైస్కూల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ వినుకొండ రమ్యసుధను డీఈవో కె.వాసుదేవరావు అభినందించారు. శుక్రవారం డీఈవో కార్యాలయంలో రమ్యసుధ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. సైన్స్‌, నైతిక విలువల బోధన ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని డీఈవో ప్రశంసించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు, పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...