Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదాతలను అభినందించిన రెడ్ క్రాస్ సెక్రటరీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 10, 2026 9:25 PM విజయనగరంGeneral
రక్తదాతలను అభినందించిన రెడ్ క్రాస్ సెక్రటరీ - Udayam
అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేసిన రక్తదాతలను ఇండియన్ రెడ్‌క్రాస్ సెక్రటరీ కే సత్యం అభినందించారు. స్దానిక క్వీన్స్ NRI హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లలితకు, తిరుమల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాలవలస విజయ్ లకు ఎ-నెగిటివ్ రక్తం అవసరం కాగా సాధన యువజన సంఘం అధ్యక్షులు దుర్గాప్రసాద్ స్పందించిన సాధన సభ్యులు,నిత్య రక్తదాతలు చంద్రశేఖర్,శరత్ కుమార్ రక్తదాతలను సమీకరించి రక్తదానం చేయించారు.

Comments

G
Loading comments...