Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం - SP

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 7:56 PM విజయనగరంGeneral
రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం - SP - Udayam
విజయనగరం జిల్లాలో రక్తం కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జిల్లా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని రోటరీ క్లబ్ నందు చేపట్టిన మెగా రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని, పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేయడమన్నది ప్రాణదానంతో సమానమని అన్నారు.

Comments

G
Loading comments...