Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేసిన ఎమ్మెల్యే నసీర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 9:42 PM గుంటూరుGeneral
రక్తదానం చేసిన ఎమ్మెల్యే నసీర్ - Udayam
మహానీయుల పోరాటాలను ఆదర్శంగా తీసుకొని స్వాతంత్ర్య ఫలాలను దేశప్రగతికి ఇంధనంగా మార్చాలని MLA నసీర్ పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలో అంజుమన్ స్కూల్, నల్లచెరువు, సంగడిగుంట, చాకలిబజార్, మాయబజార్ తదితర ప్రాంతాల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నసీర్ పాల్గొని జెండా వందనం చేశారు. అనంతరం రక్తదానం చేసి మాట్లాడారు. విద్య ద్వారా అవకాశాలను అందిపుచ్చుకొని దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషించాలని చెప్పారు.

Comments

G
Loading comments...