Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న యువకుడు

Follow Udayam on Google
Alluri Mahesh Oct 03, 2026 4:44 PM ఆదిలాబాద్General
రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న యువకుడు - Udayam
ఆదిలాబాద్: బేల మండలం ఆవల్‌పూర్‌కు చెందిన ముక్కే లక్ష్మి రక్తహీనతతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ఓ పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు యువజన కాంగ్రెస్ నేత సామ రూపేష్ రెడ్డిని సంప్రదించగా, ఆయన సుభాష్‌నగర్‌కు చెందిన గోపిడి సవీన్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సవీన్ రెడ్డి కళావతి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు.

Comments

G
Loading comments...