Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ చట్టం కోసం నూజివీడు న్యాయవాదుల నిరసన

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:50 PM ఏలూరుGeneral
రక్షణ చట్టం కోసం నూజివీడు న్యాయవాదుల నిరసన - Udayam
నూజివీడులో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని నూజివీడు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇందుపల్లి సత్యప్రకాశ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ, రాజస్థాన్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రాష్ట్రంలోనూ తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...