Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 5:44 PM పార్వతీపురం మన్యంGeneral
రక్షణ చర్యలు చేపట్టాలి - Udayam
నందివానివలస-తోటపల్లి రహదారి నాగావళి వంతెన పాత బ్రిడ్జి వద్ద గల 90 డిగ్రీల మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదాల నివారణకు మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.

Comments

G
Loading comments...