వార్తలకు తిరిగి వెళ్లండి
మెరకముడిదాం మండలం గర్భాం మేజర్ పంచాయతీలో రక్షిత మంచినీటి ట్యాంకుకు ఆదివారం క్లోరినేషన్ చేయించారు. వర్షాలు కురుస్తుండడంతో ప్రజలకు సురక్షితమైన నీరు అందించాలని ట్యాంకు శుభ్రపరిచామని ఈవో విశ్వనాథం తెలిపారు.
రేపటి నుండి యథావిధిగా తాగునీటి సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

