Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షాబంధన్ ఎప్పుడు ఆగస్టు 27వ తేదీనా28వ తేదీనా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 26, 2026 9:26 PM విశాఖపట్నంGeneral
రక్షాబంధన్ ఎప్పుడు ఆగస్టు 27వ తేదీనా28వ తేదీనా - Udayam
రక్షాబంధన్ పండుగ తేదీపై ఉన్న గందరగోళం తొలగిపోయింది. వారణాసి పంచాంగం ప్రకారం, శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27న ఉదయం ప్రారంభమై ఆగస్టు 28 ఉదయం వరకు ఉంటుంది. 27 రోజంతా భద్ర కాలం ఉన్నందున, ఎలాంటి దోషం లేని 28 శుక్రవారం నాడు రాఖీ పండుగ జరుపుకోవాలని పండితులు స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 5:57 నిమిషాల నుంచి 9: 48 నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అత్యంత శుభ ముహూర్తం ఉంది.

Comments

G
Loading comments...