వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర AIDS నియంత్రణ విభాగం వారు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు "మారథాన్ 5కె రెడ్ రన్" పరుగు పోటీలను 17 నుండి 25 సంవత్సరాల విద్యార్థినీ విద్యార్థులకు R.K. బీచ్ రోడ్ లో నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క 5k రెడ్ రన్ పోటీల నిర్వహణ జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ వారి సహకారంతో జరుపుకోవడం జరిగింది.
Comments
Loading comments...

