Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిస్క్యూ చేసి బాలున్ని రక్షించిన ఆనందపురం పోలీసులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 10:44 PM విశాఖపట్నంGeneral
రిస్క్యూ చేసి బాలున్ని  రక్షించిన ఆనందపురం పోలీసులు - Udayam
ఆనందపురం సీఐ వీవీసీఎం ఎర్రం నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.... కొమ్మాది, వికలాంగుల కాలనీకి చెందిన ఓ బాలుడు ఆనందపురం బ్రిడ్జి వద్దకు చేరుకొని అక్కడ ఓ ఆటో డ్రైవర్ ను గంభీరం రిజర్వాయర్ ఎక్కడని ప్రశ్నించడంతో, అనుమానంతో ఆ ఆటో డ్రైవరు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రావడానికి గుర్తించిన బాలుడు తప్పించుకోవాలని చూశాడు. చివరికి పోలీసులు రిస్క్యూ చేసి బాలుడిని పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు.

Comments

G
Loading comments...