Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్ఫీల కోసం ప్రాణాలతో చెలగాటం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 04, 2026 9:22 AM విశాఖపట్నంGeneral
సెల్ఫీల కోసం ప్రాణాలతో చెలగాటం - Udayam
బీచ్‌లలో సెల్ఫీలు, రీల్స్‌ కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్తున్న యువత ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. పాతగంగవరం బీచ్‌లో భారీ కెరటానికి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఆర్కే బీచ్‌లోనూ హెచ్చరికలను పట్టించుకోకుండా రాళ్లపైకి ఎక్కి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సందర్శకులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...