వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయంలోకి నీటి ప్రవాహం పెరుగుతోంది. ఆగస్టు 18 ఉదయం 6 గంటలకు ప్రాజెక్టులోకి 16,208 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 8,299 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 93.686 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తిస్థాయికి చేరుకోవడానికి మరో 12.102 టీఎంసీల నీరు అవసరం.
Comments
Loading comments...

