Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగ్గుమంటున్న బియ్యం ధరలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 07, 2026 10:10 AM మంచిర్యాలGeneral
భగ్గుమంటున్న బియ్యం ధరలు - Udayam
మార్కెట్లో బియ్యం ధరలు మూడు నెలల్లో క్వింటాలుకు రూ.300 నుంచి రూ.900 వరకు పెరిగాయి. సన్నరకం బియ్యం కిలో ధర సగటున రూ.10 పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది. కృత్రిమ కొరత, ఇతర రాష్ట్రాలకు సన్న వడ్ల తరలింపు, దిగుబడి తగ్గుదల వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

Comments

G
Loading comments...