వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ మార్కెట్లో పత్తి, మిర్చి, మక్కలకు అధిక ధరలు నమోదయ్యాయి. పత్తి క్వింటాకు రూ.9,350, మిర్చి రూ.22,750, మక్కలు రూ.2,550 ధర పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
కొద్ది రోజులుగా ఈ పంటల ధరలు పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. అయితే పంటలో ఎక్కువ భాగం విక్రయించిన తర్వాత ధరలు పెరగడం నిరాశ కలిగిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

