Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన ధరలు.. పేద, మధ్యతరగతిపై భారం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 20, 2026 11:26 AM కామరెడ్డిGeneral
పెరిగిన ధరలు.. పేద, మధ్యతరగతిపై భారం - Udayam
ప్రతికూల వాతావరణం, తగ్గిన దిగుబడుల కారణంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. పప్పుధాన్యాలు, చికెన్, గుడ్లు, పాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రతి కుటుంబంపై నెలకు అదనంగా సుమారు రూ.2 వేల వరకు భారం పడుతోంది. స్థానికంగా సాగు తగ్గడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి రావడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. నిత్యావసరాల ధరల మోతతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...