Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 30, 2026 4:08 PM నిజామాబాద్General
శ్రీరాంసాగర్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం - Udayam
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం ఉదయం 9 గంటలకు 9,240 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో మధ్యాహ్నం ఒంటి గంటకు 13,714 క్యూసెక్కులకు చేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 751 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండగా, ప్రాజెక్టులో 17.243 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...