వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మెరుగైన బోధన, సౌకర్యాలు, ఫలితాలు, ప్రైవేటు ఫీజుల భారంతో తల్లిదండ్రులు సర్కారు బడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలో 782 ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల మంది విద్యార్థులు చదువుతుండగా, ఈ ఏడాది 16 వేల కొత్త ప్రవేశాలు నమోదయ్యాయి. నూతన ప్రవేశాల్లో జిల్లా రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిచింది.
Comments
Loading comments...
