Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లపై వాకింగ్‌తో పెరుగుతున్న ప్రమాదాలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 07, 2026 12:16 PM వనపర్తిGeneral
రోడ్లపై వాకింగ్‌తో పెరుగుతున్న ప్రమాదాలు - Udayam
ఆరోగ్య పరిరక్షణ కోసం నడకను అలవాటుగా మార్చుకున్న పలువురు రోడ్లపై వాకింగ్ చేస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం చీకటి వేళ వేగంగా వచ్చే వాహనాలతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదానాలు, వాకింగ్ ట్రాక్‌లను వినియోగించడం సురక్షితమని సూచిస్తున్నారు. తప్పనిసరిగా రోడ్లపై నడిస్తే వాహనాల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...