Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రోను సందర్శించిన గోదావరిఖని బాలమేధావి రిశ్విక్

Follow Udayam on Google
Harika Jun 13, 2026 3:40 PM పెద్దపల్లి General
ఇస్రోను సందర్శించిన గోదావరిఖని బాలమేధావి రిశ్విక్ - Udayam
ఇస్కాన్ నిర్వహించిన ప్రపంచస్థాయి భగవద్గీత పోటీల్లో ప్రతిభ చాటిన గోదావరిఖనికి చెందిన రిశ్విక్, బెంగళూరులోని ఇస్రోను సందర్శించాడు. అక్కడ రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాల తయారీని ప్రత్యక్షంగా వీక్షించి ఎంతో స్ఫూర్తి పొందాడు. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ చేతుల మీదుగా 'నేషనల్ టాపర్' మెడల్ అందుకున్న రిశ్విక్, ఈ అవకాశం కల్పించిన ఇస్కాన్ సంస్థకు, తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

Comments

G
Loading comments...