Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోర్బ్స్‌ జాబితాలో రిషబ్‌ శెట్టి అరుదైన ఘనత

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 3:35 PM జాతీయంవినోదం
ఫోర్బ్స్‌ జాబితాలో రిషబ్‌ శెట్టి అరుదైన ఘనత - Udayam
ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో నటుడు, దర్శకుడు, రచయిత విభాగాల్లో ఏకకాలంలో ఎంపికైన ఏకైక భారతీయ సినీ ప్రముఖుడిగా రిషబ్‌ శెట్టి అరుదైన ఘనత సాధించారు. గతంలో ఏ భారతీయ సినీ ప్రముఖుడూ ఈ ఘనత సాధించలేదని కథనం పేర్కొంది. ‘కాంతార’ చిత్రాల విజయంతో పాన్‌ ఇండియా గుర్తింపు పొందిన రిషబ్‌ ప్రస్తుతం ‘జై హనుమాన్‌’, ఛత్రపతి శివాజీ బయోపిక్‌లో నటిస్తున్నాడు.

Comments

G
Loading comments...