వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్డు ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడల్లో స్కిన్‌లెస్ చికెన్ కేజీ రూ.350కి చేరగా, డజన్ గుడ్లు రూ.100 పలుకుతున్నాయి. ఎండల వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణం.
ఏపీలోనూ చికెన్ రూ.330కి, గుడ్డు రూ.8.50కి పెరిగింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరించాయి.
Comments
Loading comments...

