వార్తలకు తిరిగి వెళ్లండి
గీత కార్మికులకు రూ.17 కోట్లు విడుదల

Photo Gallery
తెలంగాణలో గీత కార్మికులకు 'కాటమయ్య కిట్ల' పంపిణీ కోసం ప్రభుత్వం రూ.17 కోట్లు విడుదల చేసింది. రెండో త్రైమాసికం కింద ఈ నిధులను మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు కిట్లను అందజేసేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ఇప్పటివరకు టాడీ టాపర్స్ కార్పొరేషన్ శిక్షణ పూర్తి చేసుకున్న కార్మికులకు 4,500 కిట్లను పంపిణీ చేసింది.
Comments
Loading comments...