వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 37 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం జులై 8తో ముగియనుంది. చాలా మంది రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, మెజారిటీ చైర్మన్లను పొడిగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా లేరని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సింగిల్ డిజిట్ సభ్యులకే రెన్యువల్ అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం పాత చైర్మన్ల పనితీరుపై నివేదిక తెప్పించుకున్నారని, వీరికి రెన్యువల్ కంటే మరో పదవి ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

