Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరూర్‌నగర్‌లో ఫోన్ చోరీ

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 07, 2026 9:12 AM హైదరాబాద్General
సరూర్‌నగర్‌లో ఫోన్ చోరీ - Udayam
సరూర్‌నగర్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో గత నెల 28న యుగేందర్‌రెడ్డి అనే వ్యక్తి మొబైల్ చోరీకి గురైంది. బాధితుడు సోమవారం పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడు నాటకీయంగా పడిపోతూ ఫోన్ దొంగిలించిన దృశ్యాలు బయటపడ్డాయి. దీనిపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...