వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాలు లేని, ఆన్‌లైన్ లోపాలున్న రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త యాప్ నిబంధనల వల్ల జాగీర్దారీ, పోడు, దేవుడి మాన్యం భూములు సాగుచేసే వారికి ఎరువులు దక్కడం లేదు.
ధరణి సమస్యలు, వారసత్వ వివాదాల వల్ల వీరికి పాస్‌బుక్కులు రాలేదు. నాన్ డిజిటల్ సిగ్నేచర్ (NDS) ఆప్షన్ ఉన్నా, అవగాహన లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.
Comments
Loading comments...

