Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఖమ్మంకు డీజీపీ సీవీ ఆనంద్‌

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 07, 2026 8:16 AM ఖమ్మంGeneral
నేడు ఖమ్మంకు డీజీపీ సీవీ ఆనంద్‌ - Udayam
డీజీపీ సీవీ ఆనంద్‌ మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం కమిషనరేట్ ప్రాంగణంలో ఆయన రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు హెల్మెట్లను పంపిణీ చేస్తారు. అనంతరం జిల్లాలో నిర్వహించనున్న వనమహోత్సవం కార్యక్రమంలో డీజీపీ పాల్గొని మొక్కలు నాటనున్నారు.

Comments

G
Loading comments...